
హైదరాబాద్: టాలీవుడ్ హీరోయిన్ సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో తాజాగా అక్కినేని నాగచైతన్యతో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేశారు. ఇందులో చైతన్య, సమంత పక్కపక్కన కూర్చొని ఉన్న దృశ్యం ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంటోంది. అందుకే చూడచక్కని జంట, మీ పెళ్లి కోసం ఎదురుచూస్తున్నాం, మీ ఇద్దరు కలిసి ఉన్న ఫొటోలు చాలా బావున్నాయ్! మా కోసం ఇంకొన్ని షేర్ చేయ్యి సమంత.. ఇలా వివిధ రకాలుగా స్పందించారు. బుధవారం చైతన్య పుట్టినరోజును పురస్కరించుకుని వీరిద్దరు కలిసి గోవా వెళ్లినట్లు సమాచారం.

No comments: