pop

పిల్లాజెల్లా... ముసలీముతకా... అంతా చూస్తుండగానే బ్యాంక్ ఎదుటే దుస్తులు విప్పేసింది... ఎందుకో తెలుసా?


Girl NUDEఇదేదో హాట్ మోడళ్లో, సన్నీ లియోనో, పూనమ్ పాండే కాదు. 19 ఏళ్లు నిండిన ఓ అమ్మాయి చేసిన పని షాకింగ్ కు గురి చేసింది. ఇంతకీ ఆమె ఏం చేసిందో తెలుసా...? ఢిల్లీలోని మయూర్ విహార్ ప్రాంతంలోని బ్యాంకు ముందు ఓ అమ్మాయి డబ్బులు తీసుకునేందుకు క్యూలో నిలబడింది. మోదీ పెద్ద నోట్ల రద్దు దెబ్బతో ఆమె ఆ క్యూలో గంటల తరబడి నిలబాడాల్సి వచ్చింది. పలుమార్లు క్యూ ముందుకు పోవడం లేదంటూ మండిపడింది కూడా. ఐనా బ్యాంకు లోపల ఐడీ కార్డులు, ఆ చెకింగులు ఈ చెకింగులు అంటూ తమదైన శైలిలో చెక్ చేసి డబ్బులిస్తున్నారు. దీనిపై సదరు యువతికి ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో వంటిపై ఉన్న దుస్తులన్నీ విప్పేసి నగ్నంగా మారిపోయింది. తనకు డబ్బులు ఎప్పుడు ఇస్తారంటూ నగ్నంగా ఆ క్యూలో తిరుగుతూ హంగామా చేసింది. యువతి నగ్నంగా మారిపోవడంతో క్యూ లైన్లో నిలబడి ఉన్న పిల్లాజెల్లా... ముసిలిముతకా అంతా షాక్ తిన్నారు. వెంటనే అక్కడికి పోలీసులు వచ్చారు. ఆమెకు నచ్చజెప్పి మరో ఏటీఎం కేంద్రానికి తీసుకెళ్లి డబ్బులను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఆమెకు ఇచ్చి పంపించారు.

No comments:

Powered by Blogger.