pop

చిట్టితల్లి నొప్పి తనకూ తెలియాలని..


ముంబయి: జూనియర్‌ బచ్చన్‌ ఈమధ్య కాలంలో చెవికి డైమండ్‌ పోగులతో స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ఈ స్టైల్‌వెనకున్న అసలు విషయం ఏంటంటే.. అభి తన కుమార్తె ఆరాధ్యకు చెవులు కుట్టించేటప్పుడే తానూ చెవులు కుట్టించుకున్నాడట. కానీ అభి ఇది స్టైల్‌ కోసం చేయలేదు. చెవులు కుడుతున్నప్పుడు తన బంగారు తల్లికి ఎంత నొప్పి పెట్టిందో తనకూ తెలియాలని అలా చేశాడట. ఇటీవల లిటిల్‌ ప్రిన్సెస్‌ ఆరాధ్య తన ఐదో పుట్టినరోజును కుటుంబం, స్నేహితులతో కలిసి గ్రాండ్‌గా జరుపుకొన్న సంగతి తెలిసిందే.

No comments:

Powered by Blogger.