pop

ఈ ఫోటో ఏ స్టార్‌హీరో ఫ్యామిలీదో గుర్తుపట్టండి?.....


సినీ పరిశ్రమలో నటులు ఎంతో బిజీగా ఉంటారు. వారికి కుటుంబాన్ని పట్టించుకునేంత తీరిక ఉండదు. రోజులో 24 గంటలూ షూటింగ్‌ స్పాట్‌లోనే గడిపామని, తమ పిల్లలు ఎప్పుడు పెద్దవారై పోయారో కూడా తమకు తెలియదని చాలామంది నటులు చెబుతుంటారు. అయితే సూపర్‌స్టార్‌ మహేష్‌ మాత్రం దీనికి భిన్నం. ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఫ్యామిలీతో గడపడం ఆయనకు అలవాటు. టైమ్‌ దొరికితే భార్యను, పిల్లలను తీసుకుని విదేశాలకు వెళ్లిపోతుంటాడు. అక్కడ పిల్లలతో కలిసిపోయి ఆడుకుంటాడు. ఇటీవల ఆయన తన ఫ్యామిలీతో కలిసి ఫారిన్‌ టూర్‌కు వెళ్లాడు. అక్కడ తీసినదే ఈ ఫోటో. పిల్లలు గౌతమ్‌, సితారతో కలిసి మహేష్‌ కెమెరాలో ఫోటోలు చూస్తుంటే.. వెనుక నుంచి నమ్రత క్లిక్‌మనిపించిందన్నమాట.

No comments:

Powered by Blogger.