pop

ఎక్కువమందితో శృంగారంలో పాల్గొంటే ముప్పు పొంచి ఉంది.. జర జాగ్రత్త!


లైంగిక భాగస్వాముల సంఖ్య ఎక్కువ ఉన్న పురుషులకు ప్రోస్టేట్‌ కేన్సర్‌ ముప్పూ ఎక్కువేనని ఓ అధ్యయనం హెచ్చరించింది.జీవిత కాలంలో ఏడుగురికంటే ఎక్కువ మందితో లైంగిక అనుబంధం ఉన్నా.. 17 ఏళ్లకన్నా ముందే లైంగిక చర్యలో పాల్గొన్నా మిగతా వారితో పోలిస్తే ప్రోస్టేట్‌ కేన్సర్‌ ముప్పు పెరుగుతుందని న్యూసౌత్ వేల్స్‌ శాస్త్రవేత్తల బృందం పేర్కొంది. ఈ బృందంలో భారత సంతతి పరిశోధకుడు కూడా ఉన్నారు! ఈమేరకు పదివేల మందిని పరీక్షించగా.. లైంగిక చర్యకు ప్రోస్టేట్‌ కేన్సర్‌కు మధ్య సంబంధం ఉన్నట్టు తేలిందని పరిశోధనకు నేతృత్వం వహించిన నాయర్‌ షాలికర్‌ చెప్పారు.

No comments:

Powered by Blogger.