pop

శృంగార భరిత సినిమా.. ఒకేసారి ఆరు భాషల్లో!


నిర్మాతగా ఒక దశలో వరస విజయాల మీద నిలిచిన ఎమ్మెస్ రాజు గత కొన్నాళ్లుగా తెరమరుగే అయ్యారు. ఈ నిర్మాత కొన్ని ప్లాఫుల అనంతరం నెమ్మదించారు. తనయుడిని చిత్ర పరిశ్రమకు పరిచయం చేసి సైడైపోయినట్టుగా కనిపించారు. అలాంటి నిర్మాత ఇప్పుడు ఒకింత సంచలన ప్రకటనే చేశారు. ‘రతి’ పేరుతో ఒక సినిమాను రూపొందిస్తామని, దీన్ని ఒకేసారి ఆరుభాషల్లో రూపొందించనున్నానని ఆయన ప్రకటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, మరాఠ భాషల్లో రూపొందే ఈ సినిమా శృంగారత్మకమైనదని ఆయన ప్రకటించారు. ఇందులో తారాగణమెవరో!

No comments:

Powered by Blogger.