pop

ప్రియాంక గురించి సంచలన విషయం బయటపెట్టిన దీపిక


ప్రియాంక, దీపిక ఇద్దరూ సమవయస్కులు అనుకుంటారు కానీ దీపిక కన్నా ప్రియాంక పెద్దదట! ఈ మాటలు దీపికే చెప్పింది. అయితే నేరుగా కాకుండా తామిద్దరం ఎన్నో సంవత్సరాల నుంచి స్నేహితులమని చెప్పుకొచ్చింది. ప్రియాంక మిస్‌ వరల్డ్‌ టైటిల్‌ గెలుచుకున్నప్పుడు దీపిక హైస్కూలులో చదువుతోందట! అంటే కచ్చితంగా దీపిక కంటే ప్రియాంకనేపెద్దది అన్న చర్చ ఇప్పుడు బాలీవుడ్‌లో తెగ జరుగుతోంది. ఇప్పటి వరకూ ఈ ఇద్దరూ సమవయస్కులు అని భావించిన వారికి దీపిక మాటలు షాక్‌ని ఇచ్చాయట!

No comments:

Powered by Blogger.