pop

ఈ అమ్మాయి ఎంతటి సాహసం చేసిందో చూడండి...


హైదరాబాద్‌ రాక్‌థాన్‌, సొసైటీ టుసేవ్‌ రాక్‌ సంయుక్తాధ్వర్యంలో హైదరాబాద్‌ రాక్‌థాన్‌ 5వ ఎడిషన్‌ను ఆదివారం ఖాజాగూడలోని ప్రకృద్దీన్‌ గుట్ట వద్ద నిర్వహించారు. కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించి మాట్లాడారు. ది సొసైటీ టు సేవ్‌రాక్‌, గ్రేట్లి హైదరాబాద్‌ అడ్వెంచర్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయాసంస్థల సభ్యులు, 700 మంది చిన్నారులు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొన్నారు. రాక్‌ క్లైబింగ్‌, రాక్‌క్విజ్‌, రాక్‌ సెల్ఫీస్‌ వంటి పలు కార్యక్రమాలకు రాక్‌ టటూస్‌, వాటర్‌ కలర్‌ ఫౌంట్‌ వంటి పలు అడ్వెం చర్‌ క్రీడలతో ఉత్సాహంగా గడిపారు. సొసైటీ టు సేవ్‌రాక్‌ సంగీతవర్మ, గ్రేటర్‌ హైద రాబాద్‌ అడ్వెంచర్‌ క్లబ్‌ వ్యవస్థాపక డైరెక్టర్‌ దీయానతఅలీ పాల్గొన్నారు.

No comments:

Powered by Blogger.