pop

గడ్డం పెంచండి గర్ల్స్ గుండెల్లో చోటు సాధించండి


రోజూ నీట్ గా షేవ్ చేసుకుని ఆఫీసుకు వెళ్తున్నారా? అయితే ఇప్పటి నుంచి అలా వెళ్లకండి. మీరు బాగానే చెబుతారు.. కానీ మా ఆఫీసులో ఒప్పుకోరే అని అంటే మాత్రం ఏం చేయలేము. ఎందుకంటే గడ్డం పెంచితే ఉన్న లాభాలు అన్నీఇన్నీ కావు. ఫుల్ గా గడ్డం పెంచితే వచ్చే ఓ ఎనిమిది ప్రయోజనాలు ఏమిటో ఒకసారి మీరూ చదవండి. ఇది చదివాక మీ బాస్ ను రెక్వెస్ట్ చేసైనా సరే మీరు గడ్డం పెంచుతారునుకుంటా. - ఫేస్ పై గడ్డం ఫుల్ గా ఉంటే గొంతులోకి బ్యాక్టీరియా, దుమ్ము ప్రవేశించదు. గొంతునొప్పి, గొంతులో ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు రావు. - ఆస్తమా సమస్య మీ దరికి చేరదు. ముక్కు రంధ్రాల్లో దుమ్ము వెళ్లకుండా మీసాలు, గడ్డం అడ్డుకుంటుంది. టాక్సిన్స్ లోపలికి వెళ్లకుండా కాపాడుతుంది.

No comments:

Powered by Blogger.