pop

వయసు తగ్గించే ద్రాక్ష..


Grapesద్రాక్షపండ్లు రెగ్యులర్‌గా తినడం వల్ల నిత్యయవ్వనులుగా ఉండొచ్చని మీకు తెలుసా? అయితే ఇది చదవండి. -ద్రాక్షలో ఉండే విటమిన్ సి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. -శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచి, చర్మానని తాజాగా ఉంచుతుంది. -రాత్రిపూట హాయిగా నిద్రపోవాలంటే డిన్నర్ అయ్యాక ఓ అరగంట ఆగి గుప్పెడు ద్రాక్షపండ్లు తినండి. -ద్రాక్షలో నిద్రకు సహాయపడే మెలటోనిన్ అనే హార్మోన్ ఉంటుంది. ఇది హాయిగా నిద్రపట్టేలా చేస్తుంది. కంటినిండా నిద్ర ఉంటే ఆరోగ్యం, అందం మీ సొంతమవుతుంది.

No comments:

Powered by Blogger.