pop

ఫోటో వైరల్... పవన్ కళ్యాణ్ నిజంగానే భారీగా డబ్బు మర్చారా?


Pawan Kalyan Hasn T Visited Any Bank Recentlyహైదరాబాద్: దేశం మొత్తం ఇపుడు ఎక్కడ చూసినా పెద్ద నోట్ల రద్దు వ్యవహారమే హాట్ టాపిక్. ఎక్కడ చూసినా బ్యాంకుల వద్ద పెద్ద పాత నోట్లను మార్చుకునేందుకు జనం క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఫోటో ఒకటి ఇంటర్నెట్ లో వైరల్ అయింది. పవన్ కళ్యాణ్ తన వద్ద భారీగా ఉన్న పాత నోట్లను మార్చుకోవడానికి బ్యాంకుకు వచ్చారంటూ ఆ ఫోటో ప్రచారంలోకి వచ్చింది. అయితే ఇందులో ఎలాంటి వాస్తవం లేదని, అది ఇప్పటి ఫోటో కాదని, పాత ఫోటో అని ఆయన సన్నిహితులు స్పష్టం చేసారు.

No comments:

Powered by Blogger.